Lord Sai Baba

If you need this Online Exam Software you can request for price and full demo of software

by sending an email to sales@appstarsofttech.com. Thank you!

షిర్డీ సాయిబాబా - Online Devotional Quiz Telugu

షిర్డీ సాయిబాబా భారతదేశానికి చెందిన ఒక సాధువు, మరియు యోగి. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంభించి, సహాయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. ఈయన యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్ (सबका मालिक एक) (అందరికి ప్రభువు ఒక్కడే).
పెక్కుమంది భక్తులు (ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందినవారు) సాయిబాబాను శివుని, దత్తాత్రేయుని అవతారం అయిన సద్గురువుగా భావిస్తారు.

Shirdi Sai Baba - Online Devotional Quiz English

Sai Baba of Shirdi, also known as Shirdi Sai Baba, was an Indian spiritual master who is regarded by his devotees as a saint, a satguru and an incarnation (avatar) of Lord Shiva. He is revered by both his Hindu and Muslim devotees during, as well as after his lifetime.

शिर्डी के साईं बाबा - Online Devotional Quiz Hindi

शिर्डी के साईं बाबा एक भारतीय धार्मिक गुरु थे, जिन्हें उनके भक्त संत सतगुरु भी कहते थे। उनके हिन्दू और मुस्लिम दोनों भक्त उन्हें पूजते थे, और उनकी मृत्यु के बाद भी आज भी हिन्दू और मुस्लिम दोनों समुदाय के लोग उन्हें पूजते है।
लोग उन्हें भगवान का अवतार ही समझते थे।